+91 8985211546

Digital Marketing Dictionary in Telugu

హలో

ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని పదాలు గురించి తెలుసుకోవచ్చు.

ఇప్పుడు వ్యాపారాలు ఆన్లైన్ లోకి వస్తున్నాయి. ఇందు వలన ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి.

Search Engine Optimization (SEO)

మన వెబ్ సైట్ ని సెర్చ్ ఇంజిన్స్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లో కి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్నే SEO అంటారు.

Search Engine Marketing (SEM)

మన వెబ్ సైట్ ని సెర్చ్ ఇంజిన్స్ సెర్చ్ రిజల్ట్స్ లో సెర్చ్ ఇంజిన్స్ కి అమౌంట్ కట్టి టాప్ లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్నే SEM అంటారు.

Social Media Marketing (SMM)

మన బిజినెస్ ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడాన్ని SMM అంటారు. మనం ఫేస్బుక్ ద్వారా చేస్తే ఫేస్బుక్ మార్కెటింగ్ అంటారు.

Email Marketing

యూజర్స్ నుండి ఈమెయిల్ సేకరించి , మన బిజినెస్ ని ఈ ఈమెయిల్స్ ద్వారా ప్రమోట్ చేసుకోవడాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు.

Affiliate Marketing

ఇక్కడ మన బిజినెస్ ని వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వచ్చిన లాభం ఇద్దరు పంచుకుంటారు. దీనినే Affiliate Marketing అంటారు. ఈ ప్రోగ్రామ్స్ కి ఎవరైనా రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి కమిషన్ పొందవచ్చు.

ఈ పేజి ఎప్పటికప్పుడు కొత్త పదాలుతో అప్లోడ్ చేయడం జరుగుతుంది.


One Small Request

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను


Recommended Tool for YouTube Creators - Get More Views & Subscribers

Leave a Comment




Subscribe to Get Exclusive WordPress & Blogging Tips